విరిగిపోయిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? 🥺🎻 | Heart Touching Story | #nenunachristu
మన 'నేను నా క్రీస్తు' ఆత్మీయ కుటుంబానికి వందనాలు! 🙏 ఒక విరిగిపోయిన వయోలిన్ దాని రూపకర్త చేతిలోకి వెళ్లినప్పుడు ఎలాగైతే మధురమైన సంగీతాన్ని వినిపించిందో, మన గాయపడిన జీవితాలను దేవుడు ఎలా స్వస్థపరచి అద్భుతమైన సాక్ష్యంగా మారుస్తాడో కీర్తనలు 147:3 వాక్యం ద్వారా ఈ వీడియోలో తెలుసుకోండి. 📖 దేవుని వాక్యం: కీర్తనలు 147:3 ✨ "ఇక్కడ 'నేను' తగ్గి, 'క్రీస్తు' మాత్రమే హెచ్చించబడాలి." ✨ #NenuNaChristu #Psalm1473 #TeluguChristianStories #BrokenViolinStory #HeartHealing #FaithInGod #Shorts Like, Share, Follow, & Subscribe.. Our Presence in Other Platforms : https://www.instagram.com/nenunachristu https://www.facebook.com/NenunaChristu