దిగులుపడకుము.. జడియకుము! 🛡️✨ యెహోషువ 1:9 వాగ్దానం #NenuNaChristu
"నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము, నీవు వెళ్లు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును." — యెహోషువ 1:9 మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఒంటరి పోరాటం చేస్తున్నా.. దేవుడు మీకు తోడై ఉన్నాడని మర్చిపోకండి. ఈ వాగ్దానం ఈరోజు మీ కోసమే! 🕊️ #NenuNaChristu #DailyVerse #BiblePromise #Joshua19 #TeluguChristian #FaithOverFear #JesusWithYou #shortstelugu